Telangana : Tahasildar sujatha inspires many with her work in Jagtial
#Telangana
#Jagtial
#Tahasildar

అవినీతి, అక్రమాలు జరిగేది, ఎక్కువ ఛాన్స్ ఉంది రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలే. వీటిలో అవినీతి పేరుకుపోయింది. అందుకే సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖపై కాస్త గుస్సాతోనే ఉంటారు. వీఆర్వో వ్యవస్థ రద్దు, ధరణి పోర్టల్ క్రియేట్ చేసి.. అన్నీ ఆన్ లైన్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం అవినీతిని కూకటివేళ్లతో పెకిలించడమే.. వాస్తవానికి ఇదీ మంచి పద్దతి కూడా.. కానీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌లో ఉన్న వారు కొందరీ అవినీతి మాత్రం తగ్గడం లేదు. ఆడపా దడపా అలాంటి వార్తలను చూస్తూనే ఉన్నాం. అయితే జగిత్యాల జిల్లాలో ఓ తహశీల్దార్ మాత్రం తన వృత్తికి, వ్యవస్థకు మంచిపేరు తీసుకొస్తున్నారు.